Karnataka HC On Wife Maintenance: రూ.6 లక్షల భరణం కోరిన భార్య, మీరే సంపాదించుకోవాలన్న మహిళా జడ్జి
ఓ విడాకుల కేసు విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం తనకు ప్రతి నెలా రూ.6.16 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.
Karnataka, Aug 22: ఓ విడాకుల కేసు విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం తనకు ప్రతి నెలా రూ.6.16 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.
మోకాలి నొప్పుల ఫిజియో థెరపీ చేయించుకోవటానికి నెలకు రూ.5 లక్షలు,దుస్తులకు రూ.15 వేలు,ఇంట్లో భోజనానికి రూ.60 వేలు అని ఖర్చు చెప్పింది. ఇది విన్న మహిళా జడ్జి షాకయ్యారు. ఇంతమొత్తంలో కావాలంటే మీరే సంపాదించుకోవాలని తెలిపింది. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్, పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు..వీడియో మీరు చూసేయండి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)