Andhra Pradesh: వీడియో ఇదిగో, అన్నమయ్య జిల్లాలో 1000 లీటర్లకు సారా ఊటని ధ్వంసం చేసిన పోలీసులు, నాటు సారా తయారు చేసి అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిక

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నారమాకులపల్లి తండాలో సీఐ కళా వెంకట్రావు, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చేసిన ఆకస్మిక దాడులలో 1000 లీటర్లకు సారా ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, అమ్మడం నేరమని, పోలీసు నియమాలు పాటించని వారిపై పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు.

1000 litres of arrack destroyed in Andhra Pradesh Watch Video

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నారమాకులపల్లి తండాలో సీఐ  కళా వెంకట్రావు, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చేసిన ఆకస్మిక దాడులలో 1000 లీటర్లకు సారా ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం,  అమ్మడం నేరమని, పోలీసు నియమాలు పాటించని వారిపై పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు.

టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు, యజమాని అప్రమత్తతో తప్పిన ప్రమాదం...పోలీసుల అదుపులోకి దాడికి పాల్పడ్డ వ్యక్తి..వీడియో ఇదిగో

వేయి లీటర్ల సారా ఊట ద్వంసం

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement