LPG Price Hike: బిగ్‌ షాక్‌.. మరోసారి గ్యాస్‌ ధరల పెంపు, ఏఏ నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 1న తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ షాకిచ్చాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.16 పెరుగగా ఇది నేటి నుండే అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,818గా ఉంది. కోల్ కతాలో రూ. 1,927 రూపాయలకు పెరిగింది.

lpg-price-hike-commercial-lpg-gas-cylinder-price-increased-by-inr-16-50(ANI)

వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 1న తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ షాకిచ్చాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.16 పెరుగగా ఇది నేటి నుండే అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,818గా ఉంది. కోల్ కతాలో రూ. 1,927 రూపాయలకు పెరిగింది.

జూలై నుంచి 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.  రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement