Agnipath Scheme 2022: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ముందుగా ఇది తప్పనిసరి, తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆర్మీ, జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

ఈ ఏడాది జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది.

Indian-Army

అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Agniveer recAgnipath Scheme 2022: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ముందుగా ఇది తప్పనిసరి, తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆర్మీ, జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ruitment ) నోటిఫికేషన్‌ను భారత సైన్యం (Indian army) సోమవానాడు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది.

అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అగ్నివీరులకిచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, నిబంధనల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది.

భారత నావికాదళంలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూన్ 21న వెలువడుతుందని, వైమానికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు కొత్త మోడల్ కింద రిక్రూట్‌మెంట్ వెబ్‌‍సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని ఆర్మీ తెలిపింది. జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)