Allu Arjun Fans Storm YouTube Channel: వీడియో ఇదిగో, యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారని మండిపాటు

గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు.

Allu Arjun Fans Storm YouTube Channel Office in Hyderabad

బన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు. తమ అభిమాన నటుడిపై పదే పదే తప్పుడు వార్తలను ఈ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Allu Arjun Fans Storm YouTube Channel Office in Hyderabad

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)