Army Vehicle Fire: భారత ఆర్మీ వాహనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, నలుగురు జవాన్లు సజీవ దహనం అయినట్లుగా వార్తలు, జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన

జమ్ము-పూంఛ్‌ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Army Vehicle Fire (photo-ANI)

జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. జమ్ము-పూంఛ్‌ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement