Maharashtra; న‌వీ ముంబై ఎయిర్ పోర్టు ఇక డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔరంగాబాద్ పేరు ఇక శంభాజీ న‌గ‌ర్‌, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్‌, కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న ఉద్ధవ్ కేబినెట్

రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ న‌గ‌ర్‌గా మార్చేసిన కేబినెట్‌... ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని న‌వీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్ర‌తిపాద‌న‌ల‌కు మ‌హారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Uddhav-Sena-CM

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ మేర‌కు సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ 2 నగ‌రాల పేర్ల‌తో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ న‌గ‌ర్‌గా మార్చేసిన కేబినెట్‌... ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని న‌వీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్ర‌తిపాద‌న‌ల‌కు మ‌హారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement