Bihar: మరో ముగ్గురి ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, మరికొంత మంది వివిధ చోట్ల చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు
మరికొంత మంది వివిధ చోట్ల చికిత్స పొందుతున్నట్లు కూడా సమాచారం అందిందని ఎస్పీ ఎస్ కుమార్ తెలిపారు
బీహార్ లో సరన్ జిల్లాలోని ఛప్రా ప్రాంతంలో నకిలీ మద్యం సేవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు.3గురు మృతి చెందగా, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపగా, ఇవి అనుమానాస్పద మృతిగా కనిపిస్తున్నాయి. మరికొంత మంది వివిధ చోట్ల చికిత్స పొందుతున్నట్లు కూడా సమాచారం అందిందని ఎస్పీ ఎస్ కుమార్ తెలిపారు
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)