BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్
దీపావళి వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయవద్దని తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్‌లోకి రావన్నారు. ఇందుకు అందరూ ప్రతిజ్ఞ చేసి కలిసి రావాలని కోరారు రాజాసింగ్.
దీపావళి వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు అన్నారు. అలాగే దేవుళ్ల బొమ్మ ఉన్న టపాసులను కొనుగోలు చేయవద్దని తద్వారా వచ్చే దీపావళికి అయినా అలాంటి టపాసులు మార్కెట్‌లోకి రావన్నారు. ఇందుకు అందరూ ప్రతిజ్ఞ చేసి కలిసి రావాలని కోరారు రాజాసింగ్. అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement