Union Budget 2023: 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు, 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలు వీటికి అదనం, బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో కలిపి 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు: ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement