Union Budget 2023: రైల్వేకు రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు, మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు కేటాయించామని తెలిపిన నిర్మల
రైల్వేకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం నిధులు. మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు.
పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. రైల్వేకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం నిధులు. మూల ధనం కింద రూ.10 లక్షల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు.
Here's ANI Tweet
Tags
AP GOVT
Budget
budget 2023
Budget 2023 Highlights
Budget 2023 Live News Updates
Budget 2023 Live News Updates and Highlights
Budget 2023-24
CM YS Jagan
india budget 2023
LIve breaking news headlines
Union Budget
union budget 2023
Union Budget 2023-24
ఆర్థిక మంత్రి
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్
కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2023
నిర్మలా సీతారామన్
పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్షిప్ పథకం
మోదీ ప్రభుత్వం బడ్జెట్
యూనియన్ బడ్జెట్
యూనియన్ బడ్జెట్ 2023
సీతారామన్ బడ్జెట్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement