Union Budget 2023: వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతాం, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపిన నిర్మలా సీతారామన్

పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతాం: ఎఫ్‌ఎం సీతారామన్

FM Nirmala (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతామని ఎఫ్‌ఎం సీతారామన్ తెలిపారు. 11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించామన్నారు. గ్రీన్‌ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత. వృత్తి కళాకారులకు మరింత చేయూతనిస్తామన్నారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement