CA Foundation Exam 2022 Result: ఫిబ్రవరి 3న సీఏ ఫౌండేషన్ ఫలితాలు, ఎక్కడ చెక్ చేసుకోవచ్చంటే

చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండేషన్ ఫలితాలు విడుదలకానున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI) ఈ రిజల్ట్స్ ను విడుదల చేయనుంది. ఈ రిజల్ట్స్ ను ICAI అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నారు. icai.org వెబ్‌ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Credits: Twitter (Representational)

New Delhi, FEB 02: చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండేషన్ ఫలితాలు విడుదలకానున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI)  ఈ రిజల్ట్స్ ను విడుదల చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రిజల్ట్స్ ను ICAI అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నారు. icai.org వెబ్‌ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement