Supreme Court: దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124Aని పున: పరిశీలించే ప్రక్రియను ప్రారంభించినట్లు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం...
దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aని పునఃపరిశీలించే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్రం తరఫు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aని పునఃపరిశీలించే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్రం తరఫు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సెక్షన్ 124ఎ సమీక్షపై సంప్రదింపులు చివరి దశలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. సెక్షన్ 124ఎను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టులో విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది.
Tags
history of section 124a
ingredients of section 124a of ipc
ipc section 124a
section 124
section 124 a
section 124 a ipc
section 124 a of
section 124 ppc
Section 124A
section 124a ipc
section 124a ipc in hindi
section 124a of
section 124a of ipc
section 124a of ipc deals with
section 124a of ipc history
section 124a of ipc in hindi
section 124a of ipc punishment
section 124a of ipc with case laws
section 124a ppc
sedition- section 124a
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement