Video: రైల్వే లైన్ తగలడంతో కరెంట్ షాక్, మాడి మసైపోయిన క్లీనింగ్ కార్మికుడు, జాగ్రత్తగా లేకుంటే అంతే..షాకింగ్ వీడియో ఇదిగో..

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ క్లీనింగ్ కార్మికుడు రైల్వే పోల్స్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. ట్రైన్ ముందు ఉండగా అతను రైల్వే లైను కి చేతిలో ఉన్న పోల్ తాకడంతో షాక్ కొట్టింది. ఒక్కసారిగా మాడి మసైపోయాడు.

Representative image. (Photo Credits: Unsplash)

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ క్లీనింగ్ కార్మికుడు రైల్వే పోల్స్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. ట్రైన్ ముందు ఉండగా అతను రైల్వే లైను కి చేతిలో ఉన్న పోల్ తాకడంతో షాక్ కొట్టింది. ఒక్కసారిగా మాడి మసైపోయాడు. ఇది ఎక్కడ జరిగిందనేదానిపై సమాాచారం లేదు.  దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Disturbing Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement