Cyclone Michaung: భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన చెన్నై విమానాశ్రయం వీడియో ఇదిగో, ఎట్టకేలకు ఈ రోజు సర్వీసులు పునరుద్ధరించినట్లు తెలిపిన అధికారులు

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైలో ఎయిర్ పోర్టు పూర్తిగా నీట మునిగింది.

Chennai Airport

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైలో ఎయిర్ పోర్టు పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాలకు విమానాశ్రయం లోపలకి వరద నీరు చేరడంతో విమాన రాకపోకలు నిలిపివేశారు. ఈ రొజు ఉదయం విమాన సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement