Death Threat to UP CM: యూపీ సీఎం యోగీని బాంబులతో పేల్చేస్తాం, లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్‌కి అగంతకుడి వాట్సప్ మెసేజ్, అలర్ట్ అయిన పోలీసులు
యూపీ సీఎంపై బాంబు దాడి చేయనున్నట్లు లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్‌కు ఆగస్టు 2వ తేదీన మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
UP సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ వాట్సప్ బెదిరింపు మెసేజ్ వచ్చింది. యూపీ సీఎంపై బాంబు దాడి చేయనున్నట్లు లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్‌కు ఆగస్టు 2వ తేదీన మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సందేశం వచ్చిన వెంటనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ మెసేజ్ ఆధారంగా హెల్ప్‌లైన్ ఆపరేషన్ కమాండర్ కేసును ఫైల్ చేశాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి, అతన్ని అరెస్టు చేసేందుకు గాలింపు ప్రారంభించారు. సుషాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్‌లో కేసును రిజిస్టర్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)