Delhi Shocker: షాకింగ్ వీడియో, భర్తను దారుణంగా చంపి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, నరికిన ముక్కలను బయట పారవేసేందుకు తీసుకువెళుతున్న సీసీటీవీ పుటేజి బయటకు..

అనంతరం అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ ముక్కలను కొడుకుతో కలిసి ఓ గోనె సంచిలో వేసుకుని సిటీ అంతటా పారేసింది.

Representational Image | (Photo Credits: IANS)

ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.తన భర్తను చంపేసిన అనంతరం అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిజ్జులో పెట్టింది. అనంతరం అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ ముక్కలను కొడుకుతో కలిసి ఓ గోనె సంచిలో వేసుకుని సిటీ అంతటా పారేసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైరల్ గా మారింది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా భర్తను హత్య చేసిన భార్యను, ఆమె కొడుకుని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ ఇదే..

Here's CCTV visuals

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)