Andhra Pradesh: హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం..రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఒకరు మృతి
హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతవరం వద్ద రాంగ్ రూట్ లో వచ్చి కారుని ఢీకొట్టింది టిప్పర్ లారీ. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతవరం వద్ద రాంగ్ రూట్ లో వచ్చి కారుని ఢీకొట్టింది టిప్పర్ లారీ. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. జనసేన సమావేశంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)