PM Modi Visits Ailing Mother Video: యుఎన్ మొహతా ఆస్పత్రికి చేరుకున్న ప్రధాని మోదీ, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ, నిలకడగా ఆమె ఆరోగ్యం

అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని మోదీ చేరుకున్నారు.తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

PM Narendra Modi's Mother Heeraben Modi (Photo-ANI)

అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు  ప్రధాని మోదీ చేరుకున్నారు.తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. కాగా హీరాబెన్‌ ఈ ఏడాది జూన్‌లోనే 99వ పుట్టినరోజు జరుపుకున్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement