Hindus Should Only Eat 'jhatka' Meat: వీడియో ఇదిగో, హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయండి, జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని కోరిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్‌ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోరారు.

Giriraj Singh. (Photo Credits: PTI)

Hindus Should Oonly Eat 'jhatka' Meat Halal: సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్‌ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్‌ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కోరారు. సింగ్‌ సోమవారం బీహార్‌లోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని సింగ్‌ తెలిపారు. పార్లమెంట్‌లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్‌ గ్యాంగ్‌ హస్తం ఉందని ఆరోపించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement