Hyderabad: హిందూ దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం, సోషల్ మీడియాలో వీడియో వైరల్, మండిపడుతున్న నెటిజన్లు..
అక్కడి ధనలక్ష్మీ నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు.
ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో చోటు చేసుకుంది. అక్కడి ధనలక్ష్మీ నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Muslim Man prayed in the Hindu temple
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)