Jahangirpuri Violence: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్ట్ స్టే, తక్షణమే కూల్చివేతలను ఆపాలని ఆదేశాలు
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఇవాళ సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే కూల్చివేతలను ఆపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సుప్రీం ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపేసినట్లు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లతో రోడ్డుపై ఉన్న షాపులను ధ్వంం చేస్తున్నారు. ఇవాళ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. జహంగిర్‌పురిలో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఇవాళ సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే కూల్చివేతలను ఆపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సుప్రీం ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపేసినట్లు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement