Jammu and Kashmir Blast: జమ్ముకశ్మీర్‌లో భారీ పేలుళ్లు, ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలు, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని తెలిపిన కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్‌లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

Security Forces in Jammu and Kashmir. (Photo Credits: ANI | File)

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్‌లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటివని తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కొన్నిసార్లు మిలిటరీ అవసరాలకోసం, కోవర్ట్‌ ఆపరేషన్‌ కోసం ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తారని చెప్పారు. అయితే వాటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వినియోగిస్తామన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement