Jharkhand Shocker: ప్రియురాలిని 50 ముక్కలుగా నరికిని ప్రియుడు..ఓ కుక్క యువతి శరీర భాగం తినడంతో వెలుగులోకి వచ్చిన దారుణ సంఘటన...పోలీసుల దర్యాప్తు

ఘోర సంఘటన.. ప్రియురాలిని చంపి 50 ముక్కలుగా నరికాడు ఓ దుర్మార్గుడు. జార్ఖండ్ కు చెందిన నరేష్.. చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నారు. మరోవైపు సొంత ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.

Jharkhand murder Woman Murder, Body Chopped Into 50 Pieces(X)

ఘోర సంఘటన.. ప్రియురాలిని చంపి 50 ముక్కలుగా నరికాడు ఓ దుర్మార్గుడు. జార్ఖండ్ కు చెందిన నరేష్.. చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తున్నారు. మరోవైపు సొంత ఊరిలో వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.

పదునైన ఆయుధాలతో యువతి శరీరాన్ని 50 ముక్కలుగా నరికి పరార్ అయ్యాడు. ఓ కుక్క యువతి శరీర భాగంతో తిరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటన. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  వీడియో ఇదిగో, గోడ మీద నిల్చుని డ్యాన్స్ చేయబోయి కిందపడిన యువకుడు, సోషల్ మీడియాలో వైరల్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement