Maharashtra: వీడియో ఇదిగో..సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి, 150 అడుగుల లోయ నుండి?

మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాటు సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఘాటు సమీపంలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ యువతి జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న శివేంద్ర రాజే సేఫ్టీ బృందం ఆమెను క్షేమంగా పైకి తీసుకొచ్చింది.

MaharashtraA young woman fell into a valley while taking a selfie,Shivendra Raje safety team brought her up safely

Maharashtra, Aug 4: మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాటు సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఘాటు సమీపంలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ యువతి జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న శివేంద్ర రాజే సేఫ్టీ బృందం ఆమెను క్షేమంగా పైకి తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement