Woman Allegedly Hits Cab Driver: వీడియో ఇదిగో, విమానం మిస్సయిందని క్యాబ్ డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాదిన మ‌హిళ‌, ముంబై పోలీసులు ఏమన్నారంటే..

ముంబ‌ై విమానాశ్ర‌యంలో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మ‌హిళ క్యాబ్ డ్రైవ‌ర్‌ను దుర్భాష‌లాడుతూ, చిత‌క‌బాదింది. ఎయిర్‌పోర్టుకు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యింద‌ని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడికి పాల్ప‌డింది. అయితే, ఇందులో డ్రైవ‌ర్ త‌ప్పు ఏమీ లేద‌ని ఆ మ‌హిళే ఆల‌స్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం

Woman Assaults Cab Driver at Airport After Missing Flight (Photo Credits: X/@NCMIndiaa)

ముంబ‌ై విమానాశ్ర‌యంలో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మ‌హిళ క్యాబ్ డ్రైవ‌ర్‌ను దుర్భాష‌లాడుతూ, చిత‌క‌బాదింది. ఎయిర్‌పోర్టుకు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యింద‌ని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడికి పాల్ప‌డింది. అయితే, ఇందులో డ్రైవ‌ర్ త‌ప్పు ఏమీ లేద‌ని ఆ మ‌హిళే ఆల‌స్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం.

వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన

దీంతో స‌ద‌రు మ‌హిళ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముంబ‌యి ట్రాఫిక్ పోలీసుల‌ను కోరారు. బాధిత క్యాబ్ డ్రైవ‌ర్ వెంట‌నే స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల‌ని నెటిజ‌న్లు సూచించారు. వైరల్ వీడియోపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, " సంఘటన జరిగిన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఈ విషయాన్ని నివేదించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను " అని ట్వీట్ చేశారు.

Woman Allegedly Hits Cab Driver at Airport 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement