Shruti Haasan Joins Rajinikanth's Coolie: రజనీకాంత్ కూలీ చిత్రంలో ప్రీతిగా శృతి హాసన్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
ఇప్పుడు మరో పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో తమిళ నటి శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్రను మేకర్స్ రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మలయాళ నటుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం గురువారం అక్కినేని నాగార్జున సైమన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరో పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో తమిళ నటి శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. రజనీకాంత్ కూలీ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల, సైమన్ పాత్రలో కనువిందు చేయనున్న కింగ్
Here's Poster
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)