Online Betting Apps: ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను చట్టబద్ధం చేసే ఆలోచన ఏదీ లేదు, రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం తెలిపిన కేంద్రం
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్రం బుధవారం తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్, జూదంపై రాజ్యసభలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను చట్టబద్ధం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా, ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం తెలిపింది.

Here's Live Law Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement