Bengaluru Rave Party: నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఛార్జ్‌షీట్, 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ
బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఇక ఈ పార్టీని 9 మంది నిర్వహించారని, హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు.
బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఇక ఈ పార్టీని 9 మంది నిర్వహించారని, హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు..
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement