Rajasthan Shocker: క్లాస్ రూంలో బాలిక జుట్టు పట్టుకుని నేలపై విసిరేసిన మహిళా టీచర్, విద్యార్థినికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. మహిళా టీచర్ తరగతి గదిలో బాలికను నేలపై జట్టుపట్టుకుని కిరాతకంగా విసిరివేయడం కనిపించింది. కోపోద్రిక్తుడైన ఆ మహిళా టీచర్ విద్యార్థిని నేలపై పడేయడంతో ఆమె చేయి బెణికింది. దీంతో ఆ బాలిక నొప్పితో బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది.

10-year-old girl beaten by female teacher with her hair in Jaipur

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలి దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. మహిళా టీచర్ తరగతి గదిలో బాలికను నేలపై జట్టుపట్టుకుని కిరాతకంగా విసిరివేయడం కనిపించింది. కోపోద్రిక్తుడైన ఆ మహిళా టీచర్ విద్యార్థిని నేలపై పడేయడంతో ఆమె చేయి బెణికింది. దీంతో ఆ బాలిక నొప్పితో బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది.

సమాచారం ప్రకారం, జైపూర్‌లోని బనిపార్క్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. లెవల్-2 టీచర్ బబితా చౌదరి ఆగస్టు 3న ఇక్కడ క్లాస్ తీసుకుంటోంది. ఆ టీచర్ కోపంతో 10 ఏళ్ల బాలిక జుట్టు పట్టుకుని నేలపై పడేసింది. ఆ తర్వాత బాలిక గట్టిగా అరిచింది. నిశ్శబ్దంగా తన స్థలంలో కూర్చుంది.ఇదంతా చూసి పిల్లలంతా నివ్వెరపోయారు. అయితే తల్లిదండ్రులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాని పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాశాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు సదరు మహిళా టీచర్ పై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది. కాగా పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదును స్వీకరించి, సీసీటీవీ చూసిన తర్వాత మహిళా టీచర్ బబితా చౌదరిని సస్పెండ్ చేసినట్లు జైపూర్ జిల్లా విద్యా అధికారి తెలిపారు.

వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో చెప్పులతో కొట్టుకుంటూ తన్నుకున్న ప్యాసింజర్లు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement