Raksha Bandhan 2024: వీడియో ఇదిగో, విద్యార్థులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న మోదీ డ్రస్

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.అనంతరం చిన్నారులంతా ఒక్కొక్కరుగా వచ్చి మోదీ చేతికి రాఖీలు కట్టారు. సందర్భానుసారం విభిన్న వేశధారణతో ఆకట్టుకునే మోదీ రాకీ పండగకు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ ధరించిన దుస్తులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి.  వీడియో ఇదిగో, చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్, దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement