RBI- Repo Rate Unchanged: రెపో రేట్లను వరుసగా ఆరోసారి యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్న రేపోరేటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్లను వరుసగా ఆరోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. రెపో రేటు అనేది RBI ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు.మంగళవారం (ఫిబ్రవరి 6-8) ప్రారంభమైన మూడు రోజుల ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

RBI (Credits: Twitter)

Here's News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement