CM Stalin Health Update: జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్, అపోలో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సాధారణ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సాధారణ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోటును విడుదల చేశాయి. ఆయనకు సాధారణ ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి మంగళవారం ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు.
CM Stalin Health Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement