The Mystery Of Moksha Island: ఓటీటీలోకి ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, 8 ఎపిసోడ్‌లు, 7 భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్..

ఇంట్రెస్టింగ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్ సిరీస్‌ను ఇవాళ్టి నుండి ఓటీటీలో వీక్షించవచ్చు. ఐదు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాగా 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి

The Mystery Of Moksha Island Web series streaming on Disney Plus Hotstar(X)

ఇంట్రెస్టింగ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్ సిరీస్‌ను ఇవాళ్టి నుండి ఓటీటీలో వీక్షించవచ్చు. ఐదు భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాగా 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అషుతోష్ రాణా , నందు, దివి, తేజ‌స్వి, అజ‌య్ క‌తుర్వార్‌తో పాటు సీనియ‌ర్ యాక్ట‌ర్లు భానుచంద‌ర్‌, సుధ కీలక పాత్రల్లో నటించారు.

మోక్ష అనే ఐస్‌లాండ్ లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనూహ్య సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి? అన్న కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగుతో పాటు త‌మిళం, బెంగాలీ,కన్నడ,మరాఠి,హిందీ,మ‌ల‌యాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.  జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్! 

Here's Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now