Ambani Family Performed Ganesh Puja: గణేష్ పూజ నిర్వహించిన అంబానీ కుటుంబం, యాంటిల్లాలో నిన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అంబానీ కుటుంబం గణేష్ పూజను నిర్వహించింది.ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటిల్లా’లో నిన్న నిశ్చితార్థ వేడుక జరిగింది.ఈ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు.

Ambani family performed Ganesh Puja (Photo-Video Grab)

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అంబానీ కుటుంబం గణేష్ పూజను నిర్వహించింది.ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటిల్లా’లో నిన్న నిశ్చితార్థ వేడుక జరిగింది.ఈ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Manchu Family: తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు ఫ్యామిలీపై కేసులు నమోదు, ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Share Now