Man Falls Down From Dam: 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్ నుంచి జారిపడిన యువకుడు, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, యువకుడిపై పోలీసులు కేసు నమోదు
కర్ణాటకలో ఓ 20 ఏండ్ల యువకుడు 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కబోయి జారిపడ్డాడు. బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక చిక్కబళ్లపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర డ్యామ్ నుంచి నీళ్లు కిందకు వస్తున్నాయి.
కర్ణాటకలో ఓ 20 ఏండ్ల యువకుడు 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కబోయి జారిపడ్డాడు. బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక చిక్కబళ్లపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర డ్యామ్ నుంచి నీళ్లు కిందకు జలపాతం మాదిరి వస్తున్నాయి. అయితే అక్కడికి చేరుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు.. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను కింద నుంచి ఎక్కేందుకు యత్నించాడు. 25 ఫీట్ల ఎత్తు వరకు బాగానే ఎక్కాడు. ఆ తర్వాత పట్టు తప్పడంతో జారి పడ్డాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్న వారు బాధితుడిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement