Delhi: మహిళల కోచ్‌లో ఎక్కిన పురుషులు, మెట్రో రైలును ఆపి దించేసిన ఢిల్లీ పోలీసులు..మహిళ పోలీసుల మర్యాద

ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఇంగిత జ్ఞానం లేకుండా మ‌హిళ‌ల కోచ్‌లోకి ఎక్కారు పురుషులు. మెట్రో రైలును ఆపి, వారిని పోలీసులు.. దిగేట‌ప్పుడు వారికి త‌మ‌దైన శైలిలో మ‌ర్యాద చేశారు మ‌హిళా పోలీసులు.

Womens SafetyDelhi Metro Cracks Down On Unruly Male Passengers(video grab)

మ‌హిళ‌ల కోచ్‌లో ఎక్కిన మ‌గాళ్ళ‌కు పోలీస్ మ‌ర్యాద‌ చేశారు. ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఇంగిత జ్ఞానం లేకుండా మ‌హిళ‌ల కోచ్‌లోకి ఎక్కారు పురుషులు. మెట్రో రైలును ఆపి, వారిని పోలీసులు.. దిగేట‌ప్పుడు వారికి త‌మ‌దైన శైలిలో మ‌ర్యాద చేశారు మ‌హిళా పోలీసులు.  వీడియో ఇదిగో, 10వ తరగతి దళిత విద్యార్థిపై టీచర్ అమానుషం, జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు