Karnataka CM Race: డికె శివకుమార్‌కు కర్ణాటక సీఎం పదవి ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీ నివాసం వెలుపల నిరసన చేపట్టిన కేపీసీసీ చీఫ్ మద్దతుదారులు

కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

DK Shivakumar (Photo Credit- Twitter/@ANI)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న డికె శివకుమార్, సిద్దరామయ్యలు ఢిల్లీలో హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement