Venkaiah Naidu Gets Padma Vibhushan 2024: వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ అవార్డు, ప్రజా వ్యవహారాల రంగంలో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 22, 2024 సోమవారం నాడు ప్రజా వ్యవహారాల రంగంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సమక్షంలో రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు.

Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement