New Karnataka CM: సిద్దరామయ్య పోస్టర్ కు పాలు పోసి సీఎం అంటూ నినాదాలు చేసిన మద్దతుదారులు, ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
#KarnatakaCMRaceపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ఆయన పోస్టర్‌పై పాలు పోసి, నినాదాలు చేశారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. టపాసులు పేల్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)