Eknath Shinde On CM Post: సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు, పోరాటం నా రక్తంలోనే ఉంది...సీఎం పదవి విషయంలో మోదీ నిర్ణయమే ఫైనల్
సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదు పోరాటం నా రక్తంలోనే ఉంది షిండే నేను సీఎంగా ఏనాడూ ప్రవర్తించలేదు అన్నారు. ఒక సామాన్యుడిలా ప్రజల్లో తిరిగానని... ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కార్యకర్తలకు ధన్యవాదాలుఅభివృద్ధి పథకాలే మహాయుతిని గెలిపించాయన్నారు.

మహావికాస్ అఘాడి కూటమిని ప్రజలు తిరస్కరించారుసామాన్య ప్రజల కోసమే మహాయుతి పనిచేసిందన్నారు. మోదీ, అమిత్‌షా నాకు పూర్తిగా సహకరించారు అని తేల్చిచెప్పారు. మహారాష్ట్ర ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు...సీఎంపదవిపై మోదీ, అమిత్‌షా నిర్ణయమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశం, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement