Ramzan Mubarak Shayari and Quotes: రంజాన్ శుభాకాంక్షలు వీడియో రూపంలో, ఈ వీడియో ద్వారా అందరికీ రంజాన్ విషెస్ చెప్పేయండి

ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు

Ramzan Mubarak | Representational Image | (Photo Credits: Pixabay)

ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు. ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ కోట్స్ వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)