PM Modi Ugadi Wishes: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్, ఇంకా ఏమన్నారంటే..
అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనే క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు. కొత్త ఆశలు, ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనే క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు. కొత్త ఆశలు, ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)