Makaravilakku 2025: మకర విళక్కు(మకర జ్యోతి) దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి, భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు
మకరవిళక్కు(మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ రోజు భక్తులకు మకర జ్యోతి దర్శనం ఆనవాయితీగా వస్తోంది.
మకరవిళక్కు(మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ రోజు భక్తులకు మకర జ్యోతి దర్శనం ఆనవాయితీగా వస్తోంది.
మకర జ్యోతిని దర్శించుకునేందుకు సుమారు 50 లక్షల మందికి పైగా శబరిమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని మోహరించారు. వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
Makaravilakku 2025 darshan today
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)