Hottest Year 2024: ఈ ఏడాది మరింత భగభగలు.. 2023ని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం

అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎల్ నినో కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

Temperature in Telangana (Credits: Twitter)

Newdelhi, Jan 14: అత్యంత వేడిమి సంవత్సరంగా (Hottest Year) 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎల్ నినో (El Nino) కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఉద్గారాల నివారణ చర్యలు పెద్దయెత్తున చేపట్టాలని కోరింది. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Fertility Problems: సంతానం కలుగట్లేదా? అయితే, మీరు కూర్చుంటున్న కారు సీటే దీనికి కారణం కావొచ్చు. ఇంగ్లండ్‌ శాస్త్రజ్ఞులు తాజాగా ఏం చెప్పారంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement