PV Sindhu Wedding Pics: పీవీ సింధు పెళ్లి ఫోటోలు ఇవిగో, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఏడడుగులు నడిచిన బ్యాడ్మింటన్ స్టార్
పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలను సింధు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌గా నామకరణం
PV Sindhu Wedding Pics:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)