Baby With Two Working Penises: రెండు పురుషాంగాలతో జన్మించిన బాలుడు.. అయితే, అసలైందే మిస్ అయ్యింది.. పాక్ లో వింత శిశువు
పాకిస్థాన్ లో వింత శిశువు జన్మించాడు. రెండు పురుషాంగాలతో ఉన్న ఈ శిశువుకు మలద్వారం లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని డిఫలియాగా చెబుతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి కేసులు 100 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
Islamabad, April 28: పాకిస్థాన్ (Pakistan) లో వింత శిశువు జన్మించాడు. రెండు పురుషాంగాలతో (Two Penises) ఉన్న ఈ శిశువుకు మలద్వారం (Anus) లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని డిఫలియాగా (Diphallia) చెబుతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి కేసులు 100 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)