Cars Gift to Employees: ఉద్యోగులకు 50 కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ సంస్థ.. ఎందుకంటే?

చెన్నైకి చెందిన ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు 50 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగులు సంస్థ పట్ల చూపిన విధేయతకు ప్రతిఫలంగా కారు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.

Xiaomi EV Cars (PIC@ X)

Chennai, Jan 5: చెన్నైకి (Chennai) చెందిన ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే ఐటీ కంపెనీ (IT Company) తన ఉద్యోగులకు 50 కార్లను (Cars) బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగులు సంస్థ పట్ల చూపిన విధేయతకు ప్రతిఫలంగా కారు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. యజమాని తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తున్న వీడియో ఆన్‌ లైన్‌ లో వైరల్ గా మారింది.

MLC Bye-Election in Telangana: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement