Deer Fight at Border: వీడియో ఇదిగో, సరిహద్దుల్లో భారత్-పాక్ జింకలు భీకర ఫైట్, చివరకు ఏది గెలిచిందంటే..
అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ జింకలు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంచెకు రెండు వైపులా హరిణాలు కొమ్ములతో పోట్లాడుతున్న వీడియోని భారత్ జవాన్ చిత్రీకరించాడు. గస్తీ కాస్తున్న BSF జవాన్ ఈ రెండు జింకలు తమ వాడి కొమ్ములతో సరిహద్దు వద్ద కొట్లాటకు దిగాయంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ జింకలు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంచెకు రెండు వైపులా హరిణాలు కొమ్ములతో పోట్లాడుతున్న వీడియోని భారత్ జవాన్ చిత్రీకరించాడు. గస్తీ కాస్తున్న BSF జవాన్ ఈ రెండు జింకలు తమ వాడి కొమ్ములతో సరిహద్దు వద్ద కొట్లాటకు దిగాయంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. జవాన్లే కాదు జంతువులు కూడా తగ్గేది లేదు పాక్ పై అంటూ కామెంట్లు చేసున్నారు. వీడియో ఇదిగో, వందలాది విషపూరిత పాములు మెడలో వేసుకుని పూజారులు ఊరేగింపు, వారిని కాటేయకపోవడమే ఆ పండగ ప్రత్యేకత..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement